ETV Bharat / city

ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు వైకాపా 'ఈ నేత్రం' యాప్ - వైకాపా ఈ- నేత్రం యాప్​ తాజా వార్తలు

ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు వైకాపా 'ఈ నేత్రం' యాప్ వినియోగించనుంది. వైకాపా శ్రేణులు ఈ నేత్రం యాప్‌కు ఫిర్యాదులు పంపాలని ఆదేశించారు.

ysrcp E-nethram app to take election complaints

author img

By

Published : Feb 3, 2021, 8:21 PM IST

ఎన్నికల్లో ఫిర్యాదుల స్వీకరణకు వైకాపా యాప్​ ప్రవేశపెట్టింది. గతంలో వాడిన 'ఈ నేత్రం' యాప్ వినియోగించాలని వైకాపా నిర్ణయించింది. వైకాపా శ్రేణులు ఈ నేత్రం యాప్‌కు ఫిర్యాదులు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. యాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, పర్యవేక్షణకు ఏర్పాట్లు చేశారు. వైకాపా పార్టీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను ఎస్‌ఈసీకి పంపుతారు.

ఇదీ చదవండి: నాడు-నేడు.. నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.