ETV Bharat / city

సుప్రీంకు వెళ్లినా.. ప్రభుత్వానికి నిరాశ తప్పదు: రఘురామకృష్ణరాజు - ycp mp raghu rama krishna raju criticise ap government on capital vacate petition news

రాజధానిపై హైకోర్టు ఉత్తర్వుల మీద.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడాన్ని వైకాపా రెబల్​ ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. దేశ ఉన్నత న్యాయస్థానంలోనూ ప్రభుత్వానికి నిరాశ ఎదురు కాక తప్పదని అన్నారు.

సుప్రీంకు వెళ్లినా.. ప్రభుత్వానికి నిరాశ తప్పదు: రఘురామకృష్ణరాజు

author img

By

Published : Aug 10, 2020, 6:08 PM IST

రాష్ట్ర ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు విమర్శలు

3 రాజధానులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వుల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లిన ప్రభుత్వానికి నిరాశ ఎదురుకాక తప్పదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుబట్టిన రఘురామకృష్ణరాజు.. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:

ఫిర్యాదులను నిర్దేశిత కాలంలో పరిష్కరించాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.