ETV Bharat / city

కాపు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు పవన్​కు లేదు: అంబటి - amabati ramababu comments on kapu reservations

జనసేన అధినేత పవన్​కల్యాణ్​పై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల గురించి మాట్లాడే హక్కు పవన్​కు లేదన్న ఆయన.. తుని ఘటనలో కాపులను చిత్ర హింసలకు గురి చేసిన సమయంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు.

కాపు రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు పవన్​కు లేదు: అంబటి

author img

By

Published : Jun 27, 2020, 7:38 PM IST

కాపుల గురించి మాట్లాడే హక్కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్​కు లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. తెదేపా హయాంలో కాపులకు జరిగిన అన్యాయంపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. తుని ఘటనలో కాపులను చిత్ర హింసలకు గురి చేసిన సమయంలో పవన్​ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అర్హులైన కాపులందరికీ రుణాలు మంజూరు చేస్తోందని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి..

'అరెస్టులపర్వం కొనసాగుతుంది...అచ్చెన్నది ఆరంభం మాత్రమే'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.