ETV Bharat / city

గర్ల్స్ హాస్టల్​లో వీసీ చిందులు.. వీడియో వైరల్​ - డిచ్‌పల్లి

VC Dances womens hostel తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి రవీందర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో గణేష్ నిమజ్జనం అనంతరం గర్ల్స్‌ హాస్టల్‌లో..ఇద్దరు బయటి వ్యక్తులతో కలిసి నృత్యాలు చేయడం వివాదాస్పదం అయ్యింది. డాన్సులు చేస్తూ.. డబ్బులు పంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీసీ ప్రవర్తనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మహిళల వసతిగృహంలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.

Telangana university vc
విద్యార్థినులతో చిందులేస్తున్న ఉపకులపతి
author img

By

Published : Sep 10, 2022, 3:44 PM IST

.

విద్యార్థినులతో చిందులేస్తున్న ఉపకులపతి

.

విద్యార్థినులతో చిందులేస్తున్న ఉపకులపతి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.