ETV Bharat / city

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు - ap local elections 2021 news

ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు
ap sec
author img

By

Published : Jan 12, 2021, 3:05 PM IST

Updated : Jan 12, 2021, 3:22 PM IST

15:01 January 12

సీఎస్‌కు లేఖ రాసిన ఎస్‌ఈసీ

రాష్ట్ర ఎన్నికల సంఘం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషనర్ కార్యదర్శి వాణీమోహన్​ను తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్‌ చేస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు.

పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త సంచాలకుడు(జేడీ) జీవీ సాయిప్రసాద్‌ను విధుల నుంచి ఎస్​ఈసీ తొలగించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

ఎన్నికల సంఘం జేడీ సాయిప్రసాద్‌పై వేటు

Last Updated : Jan 12, 2021, 3:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.