ముఖ్యమంత్రి జగన్తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సచివాలయంలో భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన సీఎంతో సమావేశమయ్యారు. తెదేపాకు రాజీనామా చేసి, బయటికి వచ్చిన వంశీ... ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సీఎంతో భేటీ పై వంశీ స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై మాత్రమే చర్చించేందుకు వచ్చానని స్పష్టం చేశారు.
సీఎం జగన్తో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ - తెదేపాకు వల్లభనేని షాక్ వార్తలు
సచివాలయంలో సీఎం జగన్తో... గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు.
vamshi meet with cm jagan
ముఖ్యమంత్రి జగన్తో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సచివాలయంలో భేటీ అయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన సీఎంతో సమావేశమయ్యారు. తెదేపాకు రాజీనామా చేసి, బయటికి వచ్చిన వంశీ... ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇతర నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సీఎంతో భేటీ పై వంశీ స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై మాత్రమే చర్చించేందుకు వచ్చానని స్పష్టం చేశారు.
Last Updated : Nov 26, 2019, 5:46 PM IST