MP RAGHURAMA: హైదరాబాద్లో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఈ ఉదయం అనుమానితుడు సంచరిస్తున్నట్లు సెక్యూరిటీ సిబ్బంది రఘురామకు చెప్పారు. అ తర్వాత అతడిని.. రఘురామ సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. అనుమానిత వ్యక్తిని సీఆర్ఫీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి వద్ద సంచరిస్తున్న వ్యక్తి హంతకుడి మాదిరిగా ఉన్నాడని రఘురామ తెలిపారు. గత రాత్రి రైలు ఎక్కాక కూడా ఏపీ పోలీసులు తనను అనుసరించారని ఆరోపించారు.
ఇవీ చదవండి: