ETV Bharat / city

2 లక్షల కోట్లను దాటిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌

తెలంగాణలో సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతి పథాన పయనిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రూ.2,30,825.96 కోట్లతో బడ్జెట్​ను శాసనసభలో ప్రవేశపెట్టారు.

BUDGET OVERALL
BUDGET OVERALL
author img

By

Published : Mar 18, 2021, 3:05 PM IST

తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​రావు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఏడేళ్ల తెలంగాణ అనేక రాష్ట్రాలను ప్రగతిలో అధిగమించిందన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నామన్నారు. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతిపథాన పయనిస్తున్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

రాష్ట్ర బడ్జెట్‌ - రూ.2,30,825.96 కోట్లు

రెవెన్యూ వ్యయం - రూ.1,69,383.44 కోట్లు

ఆర్థిక లోటు అంచనా - రూ.45,509.60 కోట్లు

పెట్టుబడి వ్యయం - రూ.29,046.77 కోట్లు

రెవెన్యూ మిగులు - రూ.6,743.50 కోట్లు

పన్నుల ఆదాయం అంచనా - రూ.92,910 కోట్లు

పన్నేతర ఆదాయం - రూ.30,557.35 కోట్లు

గ్రాంట్ల అంచనా - రూ.38,669.46 కోట్లు

కేంద్ర పన్నుల్లో వాటా - రూ.13,990.13 కోట్లు

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం అంచనా - రూ.12,500 కోట్లు

ఎక్సైజ్‌ ఆదాయం అంచనా - రూ.17 వేల కోట్లు

అమ్మకం పన్ను ఆదాయం అంచనా - రూ.26,500 కోట్లు

వాహనాల పన్ను - రూ.5 వేల కోట్లు

వివిధ శాఖలకు కేటాయింపు ఇలా ఉన్నాయి..

  • పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ – రూ.29,271 కోట్లు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రూ.5 కోట్ల నియోజక అభివృద్ధి నిధులు
  • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మొత్తం రూ.800 కోట్లు
  • సీఎం దళిత్‌ ఎంపవర్‌మెంట్‌ - రూ.వెయ్యి కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ – రూ.1500 కోట్లు
  • రైతు బంధు - రూ.14,800 కోట్లు
  • రుణమాఫీ - రూ.5,225 కోట్లు
  • వ్యవసాయశాఖ – రూ.25 వేల కోట్లు
  • పశుసంవర్ధకశాఖ – రూ.1,730 కోట్లు
  • నీటిపారుదలశాఖ – రూ.16,931 కోట్లు
  • సమగ్ర భూసర్వే - రూ.400 కోట్లు
  • ఆసరా పింఛన్లు - రూ.11,728 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ - రూ.2,750 కోట్లు
  • ఎస్సీ ప్రత్యేక ప్రగతి నిధి - రూ.21,306.85 కోట్లు
  • ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి - రూ.12,304.23 కోట్లు
  • ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్‌ - రూ.18 కోట్లు
  • 3 లక్షల గొర్రెల యూనిట్లు - రూ.3 వేల కోట్లు
  • బీసీలకు కల్యాణలక్ష్మికి అదనంగా- రూ.500 కోట్లు
  • నేతన్నల సంక్షేమం - రూ.338 కోట్లు
  • ఎంబీసీ కార్పొరేషన్‌ - రూ.వెయ్యి కోట్లు
  • బీసీ సంక్షేమశాఖ – రూ.5,522 కోట్లు
  • మైనార్టీ సంక్షేమశాఖ - రూ.1,606 కోట్లు
  • మహిళలకు వడ్డీలేని రుణాలు - రూ.3 వేల కోట్లు
  • మహిళా శిశు సంక్షేమశాఖ - రూ.1,702 కోట్లు
  • రెండు పడక గదుల ఇళ్లు - రూ.11 వేల కోట్లు
  • పట్టణాల్లో సమీకృత మార్కెట్లు - రూ.500 కోట్లు
  • పట్టణాల్లో వైకుంఠధామాలు - రూ.200 కోట్లు
  • పురపాలకశాఖ – రూ.15,030 కోట్లు
  • మెట్రో రైలు - రూ.వెయ్యి కోట్లు
  • ఓఆర్‌ఆర్‌ లోపల కొత్త కాలనీల్లో తాగునీరు-రూ.250 కోట్లు
  • వరంగల్‌ కార్పొరేషన్‌ - రూ.250 కోట్లు
  • ఖమ్మం కార్పొరేషన్‌ - రూ.150 కోట్లు
  • వైద్యారోగ్యశాఖ – రూ.6,295 కోట్లు
  • విద్యారంగ అభివృద్ధికి నూతన పథకం
  • రెండేళ్లలో రూ.4 వేల కోట్లతో విద్యా పథకం
  • బృహత్తర విద్యా పథకం కోసం ఈ ఏడాది రూ.2 వేల కోట్లు
  • పాఠశాల విద్య – రూ.11,735 కోట్లు
  • ఉన్నత విద్య – రూ.1,873 కోట్లు
  • విద్యుత్‌శాఖ – రూ.11,046 కోట్లు
  • పరిశ్రమల రాయితీలు - రూ.2500 కోట్లు
  • పరిశ్రమలశాఖ – రూ.3,077 కోట్లు
  • ఐటీ రంగం - రూ.360 కోట్లు
  • ఈ ఏడాది ఆర్టీసీకి రూ.3 వేల కోట్లు
  • ఆర్టీసీకి బడ్జెట్‌ ద్వారా రూ.1500 కోట్లు
  • బడ్జెటేతర రూపంలో మరో రూ.1500 కోట్లు
  • అటవీశాఖ – రూ.1,276 కోట్లు
  • దేవాదాయశాఖ – రూ.720 కోట్లు
  • ఆర్‌ అండ్‌ బీ రోడ్ల మరమ్మతులకు - రూ.800 కోట్లు
  • పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతు - రూ.300 కోట్లు
  • పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, పోలీసు కార్యాలయాలు - రూ.725 కోట్లు
  • కొత్త సచివాలయం - రూ.610 కోట్లు
  • ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు - రూ.400 కోట్లు
  • ఆర్‌ అండ్‌ బీ - రూ.8,788 కోట్లు
  • రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ – రూ.750 కోట్లు
  • ద్వితీయశ్రేణి నగరాల్లో ఎయిర్‌స్ట్రిప్‌ల అభివృద్ధి - రూ.100 కోట్లు
  • హోంశాఖ – రూ.6,465 కోట్లు
  • పౌరసరఫరాలశాఖ – రూ.2,363 కోట్లు
  • సాంస్కృతిక, పర్యాటక రంగాలు - రూ.726 కోట్లు
  • మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌లకు - రూ.500 కోట్లు

ఇదీ చదవండి:

రైతుబంధు పథకానికి 14,800 కోట్లు: హరీశ్ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.