ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ ముఖ్యవార్తలు

.

TOP NEWWS @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Feb 28, 2021, 8:59 PM IST

  • రోడ్డు షోలకు ఏకీకృత విండో ద్వారా అనుమతులు: ఎస్‌ఈసీ
    మున్సిపల్ ఎన్నికల్లో ఐదుగురికి మించి ఇంటింటి ప్రచారం చేయవద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. రోడ్డు షోలకు ఏకీకృత విండో ద్వారా అనుమతి ఇస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రేపటి నుంచి చంద్రబాబు పురపాలక ఎన్నికల ప్రచారం
    మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇతర ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికలు జరిగే మొత్తం 12 కార్పొరేషన్లలో చంద్రబాబు ప్రచారం చేసేలా కార్యచరణ సిద్దమవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఎన్నికల రంగంలోకి పవన్... త్వరలోనే విశాఖ పర్యటన ఖరారు..!
    జనసేన అధినేత పవన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమవుతోంది. మార్చి 8వ తేదీలోపు విశాఖలో పర్యటిస్తారని.. తేదీలు ఒకటి రెండు రోజుల్లో ఖరారు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'ఈ ఏడాది మరో 14 అంతరిక్ష ప్రయోగాలు'
    ఈ ఏడాది చివర్లో మొట్టమొదటి మానవ రహిత అంతరిక్ష యాత్ర చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్​ కె. శివన్ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 14 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'అంబానీ ఇంటి వద్ద ఆ కారును పార్క్​ చేసింది మేమే'
    ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్​ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన కారును తామే పార్క్​ చేసినట్లు జైష్​ ఉల్​ హింద్​ ఉగ్రసంస్థ ప్రకటించుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రధాని మోదీపై గులాం నబీ ఆజాద్​ ప్రశంసలు​
    ప్రధాని నరేంద్ర మోదీ.. తనను తాను 'ఛాయ్​వాలా'అని గర్వంగా చెప్పుకుంటారని, ఆయన గతాన్ని ఎప్పుడూ దాచుకోరని ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు..?
    పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనకు తాను మద్దతు తెలుపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 17 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్​
    అరేబియా సముద్రంలో తమ సరిహద్దు జలాల్లోకి ప్రవేశించారనే కారణంగా 17 మంది భారతీయ జాలర్లను పాక్​ అధికారులు అరెస్ట్​ చేశారు. వారికి చెందిన మూడు బోట్లను సీజ్​ చేసినట్లు పాక్​ మారిటైమ్​ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్ ఫొగాట్​
    భారత రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​ బంగారు పతకం గెలుపొందింది. ఉక్రెయిన్ వేదికగా జరిగిన రెజ్లింగ్ పోటీల్లో 53 కేజీల విభాగంలో బెలూరస్​ రెజ్లర్​ వెనెసాపై విజయం సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • తెలుగు తెరపై కొత్త అందాలు.. మురిపిస్తాయా?
    టాలీవుడ్​లో హీరోయిన్లకు కొదవలేదు. ఎంతమంది కథానాయికలు ఉన్నా.. కొత్త వాళ్లతోనే సినిమాలు చేయాలని కొంతమంది భావిస్తుంటారు. అందుకే తెలుగు తెరపై తరచుగా కొత్త అందాలు తళుక్కుమంటూనే ఉంటాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.