- CBN: 'రాష్ట్రంలో అసలు డీజీపీ ఉన్నారా?.. వ్యక్తుల్ని చంపేస్తుంటే సీబీఐ ఏం చేస్తోంది?'
‘రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా? ఆయన అఖిల భారత సర్వీసుల పరీక్షలు పాసయ్యారా? ఖాకీ బట్టలకు కనీసం న్యాయం చేస్తున్నారా?’ అని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారంలో ఉన్నవారికి లొంగిపోయి బానిసల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Nayanthara-Vignesh: మా కాళ్లకు చెప్పులు ఉన్నాయని గుర్తించలేకపోయాం.. విఘ్నేశ్ శివన్ క్షమాపణలు
Nayanthara-Vignesh: నూతన జంట నయనతార, విఘ్నేశ్ శివన్.. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంతో వివాదం తలెత్తింది. దీంతో తితిదే అధికారులు ఈ జంటపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వివాదంపై క్షమాపణలు చెబుతూ.. విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- TTD: వేసవి తర్వాతే సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు: తితిదే ఈవో ధర్మారెడ్డి
TTD: వేసవి ముగిసే వరకు భక్తుల రద్దీ నేపథ్యంలో..తిరుపతిలో సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లు జారీచేయలేమని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. టోకెన్ల జారీలో ఏర్పడే ఇబ్బందుల దృష్ట్యా.. వాటన్నింటినీ కూలంకషంగా అధికారులతో చర్చించి సమగ్ర విధానంలో వేసవి తర్వాత టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలో కేసీఆర్ జాతీయ పార్టీ... ఈ నెలాఖరు దిల్లీలో ప్రకటన!!
KCR on New Political Party: కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్‌ఎస్) పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, త్వరలోనే ఈ పేరును రిజిస్టర్ చేయించనున్నట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఒక్కరోజే ఎంతంటే?
India Covid cases: భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 8,329 మందికి వైరస్ సోకింది. మహమ్మారితో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నీటి గుంతలో పడిన స్కార్పియో.. 8 మంది దుర్మరణం
Purnea Accident: బిహార్ పూర్ణియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ స్కార్పియో.. నీళ్లతో నిండి ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ప్రాణాలు కాపాడుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజ్యసభ ఎన్నికల్లో వికసించిన కమలం.. నాలుగు రాష్ట్రాల్లోనూ సత్తా
Rajya Sabha Election 2022 Result: రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భాజపా సత్తాచాటింది. శుక్రవారం నాలుగు రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగగా.. అధికార భాజపా 8, విపక్ష కాంగ్రెస్ 5 సీట్లను దక్కించుకున్నాయి. అగ్రనేతలు నిర్మలా సీతారామన్, రణదీప్ సుర్జేవాలా, సంజయ్ రౌత్ పెద్దల సభకు ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ పడవల్లో గుట్టల కొద్దీ బంగారం.. విలువ రూ.1.33 లక్షల కోట్లు!
Gold Found In Ship Colombia Coast: దాదాపు 300 ఏళ్ల క్రితం మునిగిపోయిన రెండు నౌకల శిథిలాల కింద భారీ మొత్తంలో బంగారు నాణేలను గుర్తించారు కొలంబియా అధికారులు. వాటి విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 1.33 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..
Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 53,400గా ఉంది. కిలో వెండి ధర రూ. 63,570గా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఐపీఎల్ వారి పాట'కు రికార్డులు బద్దలు.. రూ. 45 వేల కోట్లకుపైనే!
IPL Media rights auction: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా ఇప్పటికే చరిత్ర సృష్టించిన భారత టీ20 లీగ్.. మరో భారీ జాక్‌పాట్ కొట్టబోతుంది. సీజన్ సీజన్‌కు ఊహించని రీతిలో పెరుగుతున్న లీగ్ విలువ కారణంగా సరికొత్త రికార్డులు నమోదు కాబోతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రణ్వీర్ సాహసం.. ఎలుగుబంటితో పోరాటం!
Bear grylls Ranveer singh: మన దేశానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీ, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అజయ్‌దేవగణ్, విక్కీకౌశల్లతో సాహసాలు చేయించిన సాహసికుడు బేర్ గ్రిల్స్.. ఈసారి మరో బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో అదిరిపోయే అడ్వెంచర్లు చేయించారు. దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఎపిసోడ్ జులై 8న ప్రసారం కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు