- BONDA UMA DEEKSHA: అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా?:బొండా ఉమ
వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తారా? అని నిలదీశారు. కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటని.. కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Girl Dead body found in farm : పంట పొలంలో బాలిక మృతదేహం.. కీసరలో కలకలం..
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర ఇన్వెంట ఫ్యాక్టరీ సమీపంలోని సుబాబుల్ పంట పొలంలో బాలిక మృతదేహం కలకలం సృష్టించింది. సుమారు 11 సంవత్సరాల మైనర్ మృతదేహాన్ని సుబాబుల్ పొలాల్లో గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Leopard Cub Dead: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత పులి పిల్ల మృతి
కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి పిల్ల మృత్యవాతపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు.. చిరుత పులి పిల్ల తీసుకెళ్లి శవపరీక్ష నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కొండ చీలికలో చిక్కిన యువకుడు సేఫ్.. కాపాడిన ఆర్మీ
కొండ చీలికలో చిక్కుకున్న బాబు అనే యువకుడిని సైన్యం సురక్షితంగా కాపాడింది. రెండు రోజుల తర్వాత అతడిని కొండపైకి తీసుకొచ్చింది. ఈ సమయంలో యువకుడికి ఆహారాన్ని కూడా సైన్యమే అందించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పంజాబ్ ఎన్నికల వేళ.. పాక్ సరిహద్దులో డ్రోన్ కలకలం!
పేలుడు పదార్థాలు భారత భూభాగంలో వదలడానికి వచ్చిన డ్రోన్‌పై పలు రౌండ్లు కాల్పులు జరిపారు సరిహద్దు భద్రత దళం జవాన్లు. దీంతో డ్రోన్ పాకిస్థాన్ భూభాగంలోకి తిరిగి వెళ్లింది. పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 60 మంది భారత జాలర్లను కిడ్నాప్ చేసిన పాక్
భారత్‌కు చెందిన సుమారు 60 మంది జాలర్లను పాకిస్థాన్ కిడ్నాప్ చేసింది. వీరంతా గుజరాత్‌లోని పోరుబందర్‌కు చెందిన వారు. వీరితో పాటు 10 పడవల్ని కూడా పాక్ అధికారులు సీజ్ చేశారు. గడిచిన 24 గంటల్లో సుమారు 13 బోట్లను పాక్ తీరప్రాంత రక్షణ దళం హైజాక్ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రూ.50 వేల మార్కుని దాటిన బంగారం .. ఏపీ, తెలంగాణలో ఇలా..
దేశంలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర కూడా అదే దారిలో పయనించింది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- డ్రాగన్ వైపు రష్యా మొగ్గు.. బలపడుతున్న బంధం!
వింటర్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో రష్యా, చైనా అధినేతలు పుతిన్, జిన్‌పింగ్‌ల ఆత్మీయ పలకరింపులు, ఆంతరంగిక చర్చలు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానంతరం, మరీ ముఖ్యంగా పుతిన్ అధికారం చేపట్టాకే చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు ఎన్నడూ లేనంతగా వృద్ధిచెందాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Saha team india: టెస్టులకు పక్కన పెట్టిన బీసీసీఐ.. సాహా కీలక నిర్ణయం
టీమ్‌ఇండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బంగాల్ రంజీ జట్టు నుంచి తప్పుకొన్నాడు. వచ్చేనెలలో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు తనను ఎంపిక చేయరని తెలిసి.. సాహా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గంటలో 'ఖిలాడి' పాటలు.. డీఎస్పీ యమ స్పీడ్?
రవితేజ 'ఖిలాడి' కోసం డీఎస్పీ యమ స్పీడు చూపించారు. గంటలో పాటల ట్యూన్స్ పూర్తి చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి