ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : May 19, 2020, 9:03 PM IST

  • 16 మంది ఐఏఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో 16 మంది ఐఏఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా కె.ప్రవీణ్ కుమార్​కు బాధ్యతలు అప్పగించింది. పర్యాటకం, సాంస్కృతిక శాఖల అదనపు బాధ్యతలు రజత్ బార్గవకు అప్పగించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • గురువారం నుంచి బస్సులు రయ్ రయ్..

రాష్ట్రంలో ఎల్లుండి ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. దశల వారీగా బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది. పెద్ద నగరాల్లోనూ ఆర్టీసీ బస్సులు నడపనుంది. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతిచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • నూరు శాతం సిబ్బంది హాజరుకావాలి..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం ఉద్యోగుల హాజరుతో విధులు నిర్వహించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఎకరా కూడా ఇవ్వలే...

ఎల్‌జీ పాలిమర్స్ అనుమతుల్లో తెదేపాపై దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. సాక్ష్యాధారాలతో సహా వాస్తవాలను వెల్లడిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 10 లక్షల్లో ఇద్దరికే...

ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్​లో మరణాల రేటు అత్యల్పంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రపంచ జనాభాలో ప్రతి లక్ష మందికి భారత్​లో 0.2 మరణాలు సంభవించాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • దానితో పోలిస్తే నష్టమెక్కువే....

సూపర్​ సైక్లోన్​ అంపన్ బలహీనపడింది. ఇవాళ మధ్యాహ్నానికి ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా రూపాంతరం చెందిందని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శవంతో ఐదు రోజులు

కర్ణాటకలో ఓ తల్లి చనిపోయినా... ఆమె శవంతోనే ఐదు రోజులు గడిపింది కుమార్తె. దుర్వాసన వస్తుందని తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చి చూసిన పొరుగువారు విషయం తెలిసి షాక్​కు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • తారక్​ అదుర్స్...

బుధవారం (మే20) యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేకమైన సర్​ప్రైజ్ ఇచ్చాడు ఆయన ఫిట్​నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్. అలాగే బిగ్​బాస్​-1 బృందం తారక్​ కోసం ఓ స్పెషల్​ వీడియోను పంచుకోనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • టీ20 జరిగేలా చూడు...

టీ20 ప్రపంచకప్​ను ఆడటానికి ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నానని పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్​ అజామ్​ అన్నాడు. ప్రణాళిక ప్రకారం టోర్నీ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బోనీ కపూర్ ఇంట్లో కరోనా..?

బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ ఇంట్లో సహాయకుడైన యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ముంబయి మున్సిపల్‌ కార్పోరేషన్‌ అధికారులు తెలిపారు. ఇదే వార్తపై బోనీ కపూర్‌ స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.