ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @7 PM

..

TOP NEWS @7 PM
ప్రధాన వార్తలు @7 PM
author img

By

Published : Jul 11, 2021, 7:01 PM IST

Updated : Jul 11, 2021, 7:08 PM IST

  • ap fibernet: ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాల ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం
    ఏపీ ఫైబర్‌నెట్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు సీఐడీకి ఆదేశాలిస్తూ.. ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం బోనాలు: ఉప రాష్ట్రపతి
    తెలంగాణలో బోనాల సంబురం షురూ అయింది. నేటి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Marijuana Seized: విజయనగరంలో 3 టన్నుల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్టు
    విజయనగరం జిల్లాలో 3 టన్నుల గంజాయిని పట్టుకుని, ముగ్గురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. జిల్లా నుంచి విశాఖ వైపు వెళ్తున్న వాహనంలో.. అల్లం బస్తాల చాటున గంజాయిని గుర్తించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పోలవరం పునరావాస గ్రామాల్లో రేపు భాజపా బృందం పర్యటన
    పోలవరం పునరావాస గ్రామాల్లో రేపు భాజపా నేతల బృందం పర్యటించనుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనాను జయించి.. ఎవరెస్టును అధిరోహించి..
    ఆత్మవిశ్వాసం తోడుంటే.. ఎన్ని వైరస్​లు అడ్డొచ్చినా అనుకున్నది సాధించొచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి. కరోనా నుంచి కోలుకున్న ఏడు వారాల్లోనే.. ఎవరెస్టును అధిరోహించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?
    కరోనా కారణంగా విలవిలలాడుతున్న ప్రజలను జికా వైరస్​ భయపెడుతోంది. కేరళలో ఇప్పటికే బయటపడ్డ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు ఈ జికా వైరస్​ ఏంటి? కరోనాతో పోల్చుకుంటే ఇది ఎంత ప్రమాదకరం? దీనికి మందులున్నాయా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరద బీభత్సం- నీటమునిగిన జనావాసాలు!
    చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు సిచువాన్‌ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. జనావాసాలు నీటిలో తేలుతున్నట్లు కనిపిస్తున్నాయి. వరద ప్రవాహంలో భారీ వాహనాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సోమవారం నుంచి గోల్డ్ బాండ్ల ఇష్యూ- వారికి ప్రత్యేక డిస్కౌంట్​..
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత పసిడి బాండ్ల ఇష్యూ సోమవారం(జులై 12) నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారంతో ఇష్యూ ముగియనుంది. ఈ విడతలో గ్రాము బంగారం ధర ఎంత? డిస్కౌంట్ ఎంత ఉండనుంది? ఎవరికి ఇస్తారు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సూర్య, శ్రేయస్‌.. ప్రపంచకప్​ జట్టులో ఎవరు?
    రానున్న టీ-20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా(Team India) మిడిల్ ఆర్డర్ బ్యాట్స్​మన్​గా ఎవరు ఉండాలన్న దానిపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తల్లి కాబోతున్న 'సాహో' భామ.
    'సాహో 'ఫేమ్​ ఎవ్లిన్​ శర్మ(Evelyn Sharma) తల్లి కాబోతున్నట్లు ఇన్​స్టా వేదికగా అభిమానులకు తెలిపింది. బేబీ బంప్​ ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Jul 11, 2021, 7:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.