- CM Letter To PM: 'తెలంగాణ అక్రమ నీటి వాడకంపై చర్యలు తీసుకోండి'
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై ముఖ్యమంత్రి జగన్..ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు. ఈ అంశంపై జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి అనేకసార్లు ఫిర్యాదులు చేశామని సీఎం లేఖలో వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- AP BJP: భాజపా సభ్యత్వానికి కంభంపాటి రాజీనామా
భాజపా ప్రాథమిక సభ్యత్వానికి మిజోరాం గవ్నరర్‌గా నియమితులైన కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు తన రాజీనామా లేఖను అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- Muppalla: ఈ నెల 31న అగ్రిగోల్డ్ బాధితుల విజ్ఞాపన యాత్ర
ఈ నెల 15 నుంచి అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు(MLA), మంత్రులు(MInisters), వైకాపా నాయకులకు అగ్రిగోల్డ్(Agrigold victims) బాధితులను ఆదుకోవాలని విజ్ఞాపన పత్రాలిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు (CPI leader muppalla nageshwararao) తెలిపారు. కృష్ణా నదీ జలాల(water dispute) అంశాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిష్కరించుకోవాలని కోరారు. తక్షణమే కొత్త జాబ్ క్యాలెండర్ (Job calender)ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- Land Survey in AP: ఉద్యోగుల బదిలీలకు అనుమతివ్వండి.. ప్రభుత్వానికి సీసీఎల్ఏ లేఖ
సర్వే విభాగంలోని ఉద్యోగుల బదిలీలకూ అనుమతి ఇవ్వాలని కోరుతూ సీసీఎల్ఏ (Chief Commissioner of Land Administration).. ప్రభుత్వానికి లేఖ రాసింది. భూముల రీసర్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వెసులుబాటును కల్పించాలని కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- లైవ్ అప్డేట్స్: కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారం
కేంద్రమంత్రులుగా నారాయణ్ రాణే, శరబానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, పశుపతి కుమార్ పారస్, అనురాగ్ ఠాకూర్, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్, సత్యపాల్‌సింగ్ భగేల్ ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టించి... కేంద్రంలోకి...
మధ్యప్రదేశ్, బిహార్ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించిన జ్యోతిరాదిత్య సింధియా, పశుపతి కుమార్ పరాస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ నూతన కేబినెట్లో చోటు దక్కింది. కేంద్రమంత్రులుగా అవకాశం దక్కడానికి ముందు ఈ ఇద్దరు నేతలు తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సింధియా కారణంగా కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారం కోల్పోగా.. ఎల్జేపీ అధ్యక్షుడిని తానే అని ప్రకటించి ఆ పార్టీలో సంక్షోభానికి తెరలేపారు పరాస్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- వ్యవసాయంలో మాజీ సీఎం రూటే సెపరేటు!
వ్యవసాయంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి. అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటగలిగే ఇజ్రాయెల్ అగ్రికల్చర్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ పద్ధతి పట్ల స్థానిక రైతులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- 'దీదీ'కి ఒక్కరోజులో రూ.1.64లక్షల కోట్లు నష్టం
సైబర్ భద్రత పేరిట సొంత దేశంలోని కార్పొరేట్ కంపెనీలను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. 'దీదీ గ్లోబల్'అనే క్యాబ్ సేవల సంస్థపై ఆంక్షలు విధించింది. అప్లికేషన్ స్టోర్ల నుంచి దీదీ యాప్‌ను తొలగించాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దీదీ షేర్లు 30 శాతం పడిపోయి దాదాపు రూ.1.64 లక్షల కోట్లు కోల్పోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- IND VS SL: భారత్‌తో సిరీస్‌కు ఆ స్టార్ క్రికెటర్ ఔట్
భారత్‌తో జరగబోయే సిరీస్‌కు లంక సీనియర్ క్రికెటర్ ఏంజిలో మాథ్యూస్ అందుబాటులో ఉండట్లేదని తెలిపింది ఆ దేశ క్రికెట్ బోర్డు. అతడు త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
- అధికార లాంఛనాలతో దిలీప్‌కుమార్ అంత్యక్రియలు
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్(DilipKumar Died) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. అభిమానులు ఆయన చివరి చూపుకోసం తరలివచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.