- AP Corona Casess: రాష్ట్రంలో కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదు
రాష్ట్రంలో కరోనా కేసులు(AP Corona Casess) తగ్గుతున్నా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం కొత్తగా 16,167 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Anandayya medicine: ఆనందయ్య మందు పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి ఆరా
ఆనందయ్య మందు(Anandayya medicine) పరిశోధన పురోగతిపై ఉపరాష్ట్రపతి ఆరాతీశారు. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్‌తో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ChandraBabu: రైతులకు ఎల్లప్పుడూ తెదేపా అండగా ఉంటుంది : చంద్రబాబు
రైతులకు ఎల్లప్పుడూ తెదేపా అండగా ఉంటుందని తెదేపా అధినేత చంద్రబాబు(ChandraBabu) అన్నారు. రైతు కష్టాలకు ప్రతీకగానే పార్టీ గుర్తులో నాగలి పెట్టారని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- E pass: ఈ-పాస్ లేదని.. తెలంగాణ సరిహద్దుల్లో వాహనాల నిలిపివేత
ఈ-పాస్(E pass) లేని వాహనాలను తెలంగాణ పోలీసులు కర్నూలు సరిహద్దుల వద్ద నిలిపివేశారు. దీని వల్ల రాత్రి నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అధికారులు స్పందించి అనుమతివ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 50 ఏళ్లలో 117 తుపాన్లు.. 88 శాతం తగ్గిన ప్రాణనష్టం
భారత్‌లో తుపాను కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య గత పదేళ్లలో 88శాతం తగ్గిందని గణాంకాలు వెల్లడించాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నందున ప్రాణనష్టం తగ్గుతోందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Vaccination: 'కేంద్ర వైఫల్యం'పై వాస్తవాలేంటి?
దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నత్తనడకన సాగడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమా? విదేశీ టీకాలను తీసుకురావడానికి మోదీ సర్కారు కనీస ప్రయత్నం చేయడం లేదా? రాష్ట్రాలకు బాధ్యతను కట్టబెట్టి కేంద్రం పక్కకు తప్పుకుందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'వైరస్ పుట్టుకపై అమెరికా రాజకీయం'
కరోనా వైరస్ ఆవిర్భావంపై అమెరికా రాజకీయం చేస్తోందని చైనా ఆరోపించింది. అమెరికా ముందు తమ దేశంలోని ల్యాబ్‌లపై దర్యాప్తు చేపట్టాలని విదేశాంగ ప్రతినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- RBI Report: కరోనా భయాలు- ఇంట్లోనే డబ్బులు!
కరోనా నేపథ్యంలో కరెన్సీ చలామణి విలువ పరంగా 2020-21లో 16.8శాతం పెరిగినట్లు ఆర్బీఐ వార్షిక నివేదికలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద.. 2,08,625 నకిలీ నోట్లు (Counterfeit notes in India) బయటపడ్డాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tokyo olympics: భారత అథ్లెట్లకు రెండో డోసు అప్పుడే
ఒలింపిక్స్ కోసం జపాన్ వెళ్లడానికి ముందే భారత అథ్లెట్లు, అధికారులు, కోచ్‌లకు కొవిడ్ టీకా వేస్తామని ఐఓఏ పేర్కొంది. జులై 23 నుంచి టోక్యో వేదికగా ఈ క్రీడలు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CHIRANJEEVI: రూ.10 టిక్కెట్టుతో రూ.10 కోట్లు వసూళ్లు!
కథానాయకుడిగా ఎంతోమంది అభిమానుల్ని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. 1992లో వచ్చిన 'ఘరానా మొగుడు' చిత్రంతో రికార్డు సృష్టించారు. రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. అప్పట్లో ఆ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.