ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

author img

By

Published : Apr 14, 2021, 7:04 PM IST

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
  • రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి.. కొత్తగా 4,157 కేసులు, 18 మరణాలు
    రాష్ట్రంలో కొత్తగా 4,157 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన ఒక్కరోజు వ్యవధిలోనే 18 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 1606 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • తిరుపతి ఉపఎన్నికపై రేపు వర్చువల్ సమీక్ష
    ఈనెల 17న జరగనున్న తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికపై రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎస్‌ఈసీ సీఈవో విజయానంద్.. వర్చువల్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • వివేకా హత్య కేసుపై.. లోకేశ్​ది‌ ప్రమాణాల హడావుడి: కన్నబాబు
    వివేకా హత్య కేసుపై లోకేశ్‌ ప్రమాణాల హడావుడి చేశారని మంత్రి కన్నబాబు విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రావాలని సీఎంను సవాల్ చేస్తున్నారని.. తెదేపా నేతలు వస్తే తాడేపల్లి ప్యాలెస్ చూపిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • షర్మిల దీక్షకు.. హైదరాబాద్ పోలీసుల అనుమతి
    హైదరాబాద్​ నగరంలో ఇందిరా పార్కు వద్ద వైఎస్​ షర్మిల గురువారం నిర్వహించ తలపెట్టిన దీక్షకు పోలీసులు అనుమతిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆస్పత్రి నుంచి 320 కొవాగ్జిన్​ డోసులు చోరీ
    జైపుర్​లోని కన్వాటియా ప్రభుత్వ ఆస్పత్రిలో 320 కొవాగ్జిన్​ డోసులు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కరోనా జాగ్రత్తలతో కేరళలో 'విశు' వేడుకలు
    కరోనా నేపథ్యంలో.. కేరళలో కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివెళ్లారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మహమ్మారి దృష్ట్యా భక్తులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పోషకాహారాలపై అవగాహనే లక్ష్యంగా 'ఆహార్​ క్రాంతి'
    పోషకాహారాలపై ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా 'ఆహార్​ క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. కొవిడ్​ లాంటి విపత్కర పరిస్థితుల్లో పోషకాలు మెండుగా ఉన్న ఆహారం సేవించడం తప్పనిసరి అని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • భారీ భూకంపం- రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత
    ఇండోనేసియాలోని సుమత్రాలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైనట్లు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • క్యూ4లో ఇన్ఫీ అదుర్స్​- రూ.9,200 కోట్ల బై బ్యాక్ ఆఫర్​
    కరోనా సంక్షోభంలోను 2020-21 క్యూ4కి గానూ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ రూ.5,076 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. పూర్తి ఆర్థిక సంవత్సర నికర లాభం రూ.19,351 కోట్లుగా తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఆ భయం వల్లే నా బ్యాటింగ్ ఇలా: డివిలియర్స్
    మిడిలార్డర్​ తాను బాగా బ్యాటింగ్​ చేయడానికి తనుకున్న ఓ భయమే కారణమని మిస్టర్ 360 డివిలియర్స్ చెప్పాడు. ఇంతకీ ఆ భయమేంటి ? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.