ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM

.

TOP NEWS@ 7PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Apr 9, 2021, 7:01 PM IST

  • రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 2,765 కేసులు

రాష్ట్రంలో కొవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. తాజాగా 2,765 మంది వైరస్ బారిన పడ్డారు. తాజాగా మరో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖ నగరంలో అరణ్యం.. అందులోనూ ఓ రహస్య గ్రామం..!

అనగనగా ఓ ఊరు.. పచ్చదనం పరుచుకున్న ప్రాంతం.. పక్కనే సంద్రం.. కాలక్రమంలో ఆ ఊరు పట్టణమైంది.. మహానగరమైంది.. ఇంకేముంది.. వాహనాల రాకపోకలు.. ఎప్పుడూ గజిబిజి చప్పుళ్లు.. అదే విశాఖ మహానగరం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమిత్ షా ఎవరికి భయపడుతున్నారు: మంత్రి పేర్ని నాని

భాజపాపై మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వకీల్‌ సాబ్ సినిమాకు, భాజపా గెలుపునకు సంబంధం ఏంటని మంత్రి ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'తిరుపతి ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని వైకాపా ప్రయత్నిస్తోంది'

రూ. 200 కోట్లు ఖర్చు పెట్టైనా.. తిరుపతి ఉప ఎన్నికలో గెలిచి ప్రతిష్ఠ నిలుపుకునేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఓటమి భయంతోనే మమత దుష్ప్రచారం'

బంగాల్​ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు హోంమంత్రి అమిత్ షా. ఓటమి భయంతోనే కేంద్ర బలగాలపై ఆమె ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గెలవకముందే ఫిరాయింపుల భయం- విదేశాలకు అభ్యర్థులు!

అసోంలోని మహాజోత్​ కూటమిలోని ఏఐయూడీఎఫ్​ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 22మంది అభ్యర్థుల్ని రాజస్థాన్​ జైపుర్​లోని ఓ హోటల్​కు తరలించింది. కాంగ్రెస్​ కూడా త్వరలో అదే పని చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత సముద్రజలాల్లో అమెరికా ఆపరేషన్​!

ముందస్తు అనుమతి లేకుండానే భారతీయ సముద్రజలాల్లో అమెరికా యుద్ధ నౌక ప్రవేశించింది. 'ఫ్రీడమ్​ ఆఫ్​ నావిగేషన్​' పేరుతో నిర్వహించిన ఆపరేషన్​లో భాగంగా లక్షద్వీప్​కు 130 నాటికమైళ్ల దూరంలో భారత జలాల్లోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెజాన్​లో ఉగాది ఆఫర్స్​- 60% వరకు డిస్కౌంట్స్

ఉగాది, గుడి పడ్వా పండుగల నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 40 నుంచి 60 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్​ 2021: అత్యధిక వికెట్లు పడగొట్టిన వీరులు!

టీ20 ఫార్మాట్ అంటే బ్యాట్స్​మెన్​కు పండగే. కానీ కొందరు బౌలర్లూ వారి ప్రతిభతో జట్టుకు విజయాలనందించారు. ఐపీఎల్ అందుకు మినహాయింపు కాదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జార్జియాలో విజయ్.. కత్తి పట్టుకున్న సూర్య

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో సూర్య, విజయ్ కొత్త చిత్రాలతో పాటు 'పొన్నియన్ సెల్వం', 'మేజర్' సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.