తుళ్లూరు తహసీల్దార్‌గా పనిచేసిన అన్నే సుధీర్‌బాబును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అమరావతి భూపంపిణీ రికార్డుల అవినీతి ఆరోపణలపై ప్రశ్నించారు. మరో వ్యక్తి గుమ్మడి సురేశ్‌ను కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2432 కరోనా కేసులు.. 44 మంది మృతి