ETV Bharat / city

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మహిళా నక్సల్స్‌ మృతి - ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు... ముగ్గురు మహిళా నక్సల్స్‌ మృతి

author img

By

Published : Oct 31, 2021, 10:09 PM IST

Updated : Oct 31, 2021, 10:37 PM IST

22:08 October 31

encounter

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సల్స్‌ మృతి చెందారు. దంతెవాడ జిల్లా అడ్వాల్‌-కుంజెరాస్‌ అటవీప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నక్సల్స్‌ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన మహిళా నక్సల్స్‌పై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉంది. ఘటనాస్థలంలో ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు.
 
ఇదీ చదవండి:

హనీట్రాప్​ చేసి వ్యభిచారం- ఏడుగురు అరెస్టు

Last Updated : Oct 31, 2021, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.