ETV Bharat / city

Live Updates: మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి ప్రారంభమైన పాదయాత్ర - అమరావతి టూ అరసవల్లి

రెండో రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర
రెండో రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర
author img

By

Published : Sep 13, 2022, 9:10 AM IST

Updated : Sep 13, 2022, 3:41 PM IST

15:40 September 13

రేవేంద్రపాడు వద్ద వినూత్న స్వాగతం

  • మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి ప్రారంభమైన పాదయాత్ర
  • రేవేంద్రపాడు వద్ద వినూత్న స్వాగతం పలికిన స్థానికులు
  • కృష్ణా కాలువలో పడవలపై రైతులకు స్వాగత తోరణాలు

11:11 September 13

రైతుల మహాపాదయాత్రకు పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ మద్దతు

  • రైతుల మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌
  • మంగళగిరిలో రైతుల పాదయాత్రలో పాల్గొన్న శైలజానాథ్‌
  • రైతులు చేసిన త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి: శైలజానాథ్‌
  • 3 రాజధానుల పేరిట 30 వేల మంది రైతులను బలి చేయవద్దు: శైలజానాథ్‌
  • అమరావతిని రాజధానిగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం: శైలజానాథ్‌

09:49 September 13

రైతుల మహాపాదయాత్రకు భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ మద్దతు

  • రైతుల మహాపాదయాత్రకు మద్దతు తెలిపిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ
  • మంగళగిరిలోని రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న కన్నా లక్ష్మీనారాయణ
  • రాజధాని మార్చడం ద్వారా సీఎం నియంతృత్వ ధోరణి చాటుకున్నారు: కన్నా
  • మూడు రాజధానుల ప్రకటనతో జగన్‌.. చరిత్రహీనుడిగా నిలిచిపోతారు: కన్నా
  • సీఆర్డీఏ చట్టం మార్చవద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పింది: కన్నా లక్ష్మీనారాయణ

09:09 September 13

ఇవాళ రెండో రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర

  • ఇవాళ రెండో రోజు రాజధాని రైతుల మహాపాదయాత్ర
  • మంగళగిరి నుంచి దుగ్గిరాల వరకు దాదాపు 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర
  • మంగళగిరిలోని లక్ష్మీనరసింహాస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం
  • ద్వారకానగర్, రాజీవ్ సెంటర్, ఫ్లైఓవర్ మీదుగా పాదయాత్ర
  • పెదవడ్లపూడి, రేవేంద్రపాడుల మీదుగా దుగ్గిరాల వరకు పాదయాత్ర

09:01 September 13

మంగళగిరి నుంచి దుగ్గిరాల వరకు..

  • ఇవాళ రెండో రోజు అమరావతి రైతులు మహాపాదయాత్ర
  • మంగళగిరి నుంచి దుగ్గిరాల వరకు మహాపాదయాత్ర
  • మంగళగిరిలోని లక్ష్మి నరసింహాస్వామి దేవస్థానం నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర
  • ద్వారకానగర్, రేవేంద్రపాడుల మీదుగా దుగ్గిరాల వరకు సాగనున్న పాదయాత్ర

Last Updated : Sep 13, 2022, 3:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.