ETV Bharat / city

ఆర్టీసీ సరికొత్త నిర్ణయం.. మహిళల కోసం ప్రత్యేక బస్సులు

దూర ప్రాంతం వెళ్లే మహిళల కోసం ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ. నిర్ణీత రోజుల్లో వీటిని నడపనున్నారు.

APSRTC
APSRTC
author img

By

Published : Jan 5, 2021, 5:16 PM IST

దూర ప్రాంతాలకు వెళ్లే మహిళల కోసం ప్రత్యేక బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత.. విజయవాడ - హైదరాబాద్ మధ్య మహిళల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును అధికారులు ఏర్పాటు చేశారు.

ప్రతి శుక్రవారం రాత్రి 11.58 గంటలకు హైదరాబాద్ నుంచి విజయవాడకు... అలాగే ప్రతి ఆదివారం రాత్రి 10.20 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్​కు ఈ ప్రత్యేక బస్సు నడుస్తుంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ తెలిపింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్​పై సుప్రీం కోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.