ETV Bharat / city

'హడావుడి ఇంటర్వ్యూలు ఎందుకు?' - గ్రూప్ వన్ పరీక్షలు

గ్రూప్-1 పై న్యాయస్థానం పరిధిలో ఫిర్యాదులు ఉండగా.. హడావుడిగా ఇంటర్వ్యూ ప్రక్రియ ఎందుకు చేపడుతున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు ప్రశ్నించారు. అభ్యర్థుల సందేహాలు తీరాకే ఇంటర్వ్యూ నిర్వహించాలని.. లేకుంటే ఈ నెల 17వ ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

telugu yuvatha president
ఏపీపీఎస్సీపై తెలుగు యువత అధ్యక్షులు
author img

By

Published : Jun 14, 2021, 4:49 PM IST

న్యాయస్థానం పరిధిలో గ్రూప్-1పై ఫిర్యాదులు పెండింగ్​లో ఉండగా.. హడావుడిగా ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూ ప్రక్రియ ఎందుకు చేపడుతోందని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు మండిపడ్డారు. కరోనా తీవ్రతలో అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరించటం తగదని శ్రీరాం చినబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిటల్ మూల్యాంకనం ద్వారా చేపట్టిన అభ్యర్థుల ఎంపికలో అనేక అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అభ్యర్థులకు న్యాయం చేయకుంటే ఈ నెల 17న వివిధ విద్యార్థి, యవజన సంఘాలను కలుపుకుని ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

DONKEY CART: సురేష్.. శభాష్.. నీ ఐడియా సూపర్..!

Covid-19 cases: దేశంలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.