ETV Bharat / city

ఎంసెట్ ప్రవేశాల షెడ్యూల్​ను విడుదల చేసిన తెలంగాణ - ఎంసెట్

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. 3 విడతల్లో ఎంసెట్‌ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది.

EAMCET
EAMCET
author img

By

Published : Aug 12, 2022, 7:38 PM IST

ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. 3 విడతల్లో ఎంసెట్‌ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది.

  • ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్
  • ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ఆప్షన్లు
  • సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబర్‌ 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్
  • సెప్టెంబర్‌ 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్‌లు
  • సెప్టెంబర్‌ 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
  • సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్‌ ఆప్షన్లు
  • అక్టోబర్ 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
  • అక్టోబర్‌ 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
  • అక్టోబర్‌ 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
  • అక్టోబర్‌ 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
  • అక్టోబర్‌ 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
  • అక్టోబర్ 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ

ఇదీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.