రాష్ట్ర ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. . కొవిడ్ విబంధనలు పాటిస్తూ.. ఇళ్లలోనే పండుగను జరుపుకోవాలని అన్నారు. సకల విఘ్నాలను తొలగించే దేవాధిదేవుడు గణనాథుడని.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని చెప్పారు.
దేశంలో విశిష్టత కలిగిన పండగ వినాయక చవితి అని అచ్చెన్నాయుడు అన్నారు. పర్యావరణ రక్షణకు మట్టి వినాయకులను పూజించాలని ప్రజలను ఆయన కోరారు.
-
ప్రకృతి, పర్యావరణం, ఆరోగ్యం పరమార్థాలుగా నిర్దేశింపబడిన భారతీయ పండుగలకు, మన విశిష్ట సంస్కృతికి ప్రతీక వినాయక చవితి. పత్రి పూజలతో ఏకదంతుడిని ప్రసన్నం చేసుకుంటున్న ప్రజలందరికీ #VinayakaChaturthi శుభాకాంక్షలు. గణనాథుడు మీకు సర్వదా క్షేమ, విజయ, శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను pic.twitter.com/4A6IjU9X0W
— N Chandrababu Naidu (@ncbn) September 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రకృతి, పర్యావరణం, ఆరోగ్యం పరమార్థాలుగా నిర్దేశింపబడిన భారతీయ పండుగలకు, మన విశిష్ట సంస్కృతికి ప్రతీక వినాయక చవితి. పత్రి పూజలతో ఏకదంతుడిని ప్రసన్నం చేసుకుంటున్న ప్రజలందరికీ #VinayakaChaturthi శుభాకాంక్షలు. గణనాథుడు మీకు సర్వదా క్షేమ, విజయ, శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను pic.twitter.com/4A6IjU9X0W
— N Chandrababu Naidu (@ncbn) September 10, 2021ప్రకృతి, పర్యావరణం, ఆరోగ్యం పరమార్థాలుగా నిర్దేశింపబడిన భారతీయ పండుగలకు, మన విశిష్ట సంస్కృతికి ప్రతీక వినాయక చవితి. పత్రి పూజలతో ఏకదంతుడిని ప్రసన్నం చేసుకుంటున్న ప్రజలందరికీ #VinayakaChaturthi శుభాకాంక్షలు. గణనాథుడు మీకు సర్వదా క్షేమ, విజయ, శుభాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను pic.twitter.com/4A6IjU9X0W
— N Chandrababu Naidu (@ncbn) September 10, 2021
పాలకులకు గణేశుడు మంచి బుద్దిని ప్రసాదించాలని నారా లోకేశ్ కోరారు. రాష్ట్ర ప్రజలందరిపై ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
-
వినాయకుడిని సిద్ధి, బుద్ధి ప్రదాత అంటారు. అప్పులు, తప్పులు చేసి రాష్ట్ర ప్రజలను తిప్పలు పెడుతున్న మన పాలకులకు ఆ గణేశుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పాలకుల వక్రబుద్ధిని ఆ వక్రతుండుడు చక్కదిద్దాలి.(1/2)#VinayakaChaturthi pic.twitter.com/LdhCvUCZHI
— Lokesh Nara (@naralokesh) September 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">వినాయకుడిని సిద్ధి, బుద్ధి ప్రదాత అంటారు. అప్పులు, తప్పులు చేసి రాష్ట్ర ప్రజలను తిప్పలు పెడుతున్న మన పాలకులకు ఆ గణేశుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పాలకుల వక్రబుద్ధిని ఆ వక్రతుండుడు చక్కదిద్దాలి.(1/2)#VinayakaChaturthi pic.twitter.com/LdhCvUCZHI
— Lokesh Nara (@naralokesh) September 10, 2021వినాయకుడిని సిద్ధి, బుద్ధి ప్రదాత అంటారు. అప్పులు, తప్పులు చేసి రాష్ట్ర ప్రజలను తిప్పలు పెడుతున్న మన పాలకులకు ఆ గణేశుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పాలకుల వక్రబుద్ధిని ఆ వక్రతుండుడు చక్కదిద్దాలి.(1/2)#VinayakaChaturthi pic.twitter.com/LdhCvUCZHI
— Lokesh Nara (@naralokesh) September 10, 2021
ఇదీ చదవండి: Ganesh Chaturthi: వినాయకుడి రూపాలెన్ని? పూజ ఎలా చేయాలి?