సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని దళితులపై జరుగుతున్న వర్ణ వివక్ష, అన్యాయాలను ప్రశ్నించిన అభ్యుదయవాది గుర్రం జాషువా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆ కళాప్రపూర్ణుడి సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ నవయుగ కవి చక్రవర్తి సాహితీ సేవను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. తనను అంతం చేసినా.. తన ఆశయాలను అంతమొందించలేరని ఆనాడు భగత్‌సింగ్ చెప్పినట్టుగా, ఆ దేశభక్తుని వీరగాధ తరతరాలకు ప్రేరణ అందిస్తూనే ఉందన్నారు. భరతమాత ప్రియపుత్రుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా, ఆయన త్యాగాన్ని, ఆశయాలను, చిత్తశుద్ధిని ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా తీసుకుందామని చంద్రబాబు ఆకాంక్షించారు.
-
సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని దళితులపై జరుగుతున్న వర్ణ వివక్ష, అన్యాయాలను ప్రశ్నించిన అభ్యుదయవాది గుర్రం జాషువాగారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆ కళాప్రపూర్ణుడి సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ నవయుగ కవి చక్రవర్తి సాహితీ సేవను స్మరించుకుందాం. pic.twitter.com/hj8N4izDXu
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని దళితులపై జరుగుతున్న వర్ణ వివక్ష, అన్యాయాలను ప్రశ్నించిన అభ్యుదయవాది గుర్రం జాషువాగారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆ కళాప్రపూర్ణుడి సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ నవయుగ కవి చక్రవర్తి సాహితీ సేవను స్మరించుకుందాం. pic.twitter.com/hj8N4izDXu
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2021సాహిత్యాన్నే ఆయుధంగా ఎంచుకుని దళితులపై జరుగుతున్న వర్ణ వివక్ష, అన్యాయాలను ప్రశ్నించిన అభ్యుదయవాది గుర్రం జాషువాగారు. ఆ మహానుభావుని జయంతి సందర్భంగా ఆ కళాప్రపూర్ణుడి సంఘ సంస్కరణ పోరాటాన్ని, ఆ నవయుగ కవి చక్రవర్తి సాహితీ సేవను స్మరించుకుందాం. pic.twitter.com/hj8N4izDXu
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2021
-
తనను అంతం చేసినా తన ఆశయాలను అంతమొందించ లేరని ఆనాడు భగత్ సింగ్ చెప్పినట్టుగా, ఆ దేశభక్తుని వీరగాధ తరతరాలకు ప్రేరణ అందిస్తూనే ఉంది. భరతమాత ప్రియపుత్రుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా, ఆయన త్యాగాన్ని, ఆశయాలను, చిత్తశుద్ధిని ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా తీసుకుందాం. pic.twitter.com/H8KaVUjpWH
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తనను అంతం చేసినా తన ఆశయాలను అంతమొందించ లేరని ఆనాడు భగత్ సింగ్ చెప్పినట్టుగా, ఆ దేశభక్తుని వీరగాధ తరతరాలకు ప్రేరణ అందిస్తూనే ఉంది. భరతమాత ప్రియపుత్రుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా, ఆయన త్యాగాన్ని, ఆశయాలను, చిత్తశుద్ధిని ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా తీసుకుందాం. pic.twitter.com/H8KaVUjpWH
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2021తనను అంతం చేసినా తన ఆశయాలను అంతమొందించ లేరని ఆనాడు భగత్ సింగ్ చెప్పినట్టుగా, ఆ దేశభక్తుని వీరగాధ తరతరాలకు ప్రేరణ అందిస్తూనే ఉంది. భరతమాత ప్రియపుత్రుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా, ఆయన త్యాగాన్ని, ఆశయాలను, చిత్తశుద్ధిని ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా తీసుకుందాం. pic.twitter.com/H8KaVUjpWH
— N Chandrababu Naidu (@ncbn) September 28, 2021
ఇదీ చదవండీ.. KOPPARU INCIDENT: కొప్పర్రు ఘటన..25 మంది అరెస్ట్