కోడెలకు.. అమెరికాలో తెదేపా ప్రవాస నేతల నివాళి - kodela death
తెదేపా నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు తెదేపా ఎన్ఆర్ఐ విభాగం అమెరికాలో నివాళులర్పించింది.
కోడెలకు తెదేపా ఎన్ఆర్ఐ వింగ్ సభ్యుల నివాళి
మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుకు తెదేపా ఎన్ఆర్ఐ విభాగ కార్యకర్తలు నివాళులు అర్పించారు. వాషింగ్టన్ డీసీలో వేమన సతీష్, మన్నవ సుబ్బారావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చిత్ర పటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఇవీ చూడండి
Intro:knl_25_17_rail_track_stop_av_AP10058
యాంకర్, భారీ వర్షాలకు కర్నూలు జిల్లా మహనంది మండలం గాజులపల్లి రైల్వేస్టేషన్ సమీపాన రైల్వే ట్రాక్ దెబ్బతిన్న క్రమంలో పలు రైళ్లను ఆపివేశారు. కొన్నింటిని రద్దు చేశారు. హుబ్లీ విజయవాడల ప్యాసింజర్ రైళ్లను నంద్యాలలో ఆపివేశారు. విజయవాడ హుబ్లీ రైలును దిగువమెట్ట వద్ద ఆపివేశారు. గుంటూరు- డోన్ రైలును రద్దు చేశారు.
Body:రైళ్ళు
Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా