ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని.. మాటలు పేదలకు, మూటలు వైకాపా నాయకులకు వెళ్తున్నాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు.
రాష్ట్ర ఆదాయం ప్రైవేటు వ్యక్తులు, పాలించేవారికి వెళ్తుండటంతో.. ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయని మండిపడ్డారు. కొవిడ్‌కు అసమర్థ పాలన తోడై.. సామాన్యులపై తీవ్ర ప్రభావం పడుతోందని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: