ETV Bharat / city

తెదేపా మహానాడు: కార్యకర్తలకు ఈ-ఆహ్వానాలు - mahanadu news

‘తెదేపా మహానాడు’ కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు కార్యక్రమంలో పాల్గొనే వారికి పార్టీ అధినేత చంద్రబాబు ఈ-ఆహ్వానాన్ని పంపారు.

mahanadu
mahanadu
author img

By

Published : May 23, 2020, 5:23 PM IST

తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఈ నెల 27, 28 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ఈ వేడుకకు అధినేత చంద్రబాబు కార్యకర్తలందరికీ ఈ-ఆహ్వానాన్ని పంపారు. కార్యకర్తలంతా జూమ్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడంతోపాటు మహానాడుకు నమోదు కావాల్సిన తీరును ఆహ్వానంలో వివరించారు. కార్యక్రమాల షెడ్యూల్‌, తీర్మానాల్ని దాదాపు ఖరారు చేశారు. మొత్తం 13 తీర్మానాలు మహానాడు వేదికగా ప్రవేశపెట్టాలని తెలుగుదేశం యోచిస్తోంది.

ఇదీ చదవండి:

తమిళనాడులోని స్వామివారి స్థిరాస్తుల విక్రయానికి తితిదే నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.