ETV Bharat / city

అన్న క్యాంటీన్లు తెరిచేవరకూ ఉద్యమిస్తాం: చంద్రబాబు

"తెదేపాపై కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయవచ్చు కానీ.. అన్న క్యాంటీన్లు మూసేయడాన్ని తెలుగుదేశం సహించలేకపోతోంది. ఇవాళ అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నాం. మళ్లీ తెరిచేవరకు ఉద్యమిద్దాం" ---చంద్రబాబు నాయుడు

అన్న క్యాంటీన్లు తెరిచేవరకూ ఉద్యమిస్తాం: చంద్రబాబు
author img

By

Published : Aug 17, 2019, 9:35 AM IST

వైకాపా ప్రభుత్వం తెదేపాపై కక్షతో ఏమైనా చేయొచ్చు కానీ.. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతున్నామంటూ తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అవి తెరిచేవరకూ ఉద్యమిద్దాం అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
'అన్న క్యాంటీన్ల మూసివేత ఒక్కటి చాలు, అదే వేయి పాపాలు చేసినంత' అని లోకేశ్ ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. అవి మళ్లీ తెరచి పేదలు ఆకలి తీర్చండంటూ వైకాపా ప్రభుత్వానికి సూచించారు.

tdp_chief_chandrababu_naidu_on_anna_canteen

ఇవీ చదవండి..

ఆమె తల దొరికితే డీఎన్​ఏ పరీక్ష చేస్తాం: విజయవాడ సీపీ

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు.. కంట్రిబ్యూటర్ యాంకర్... ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైకాపా ప్రభుత్వం తీరుకు నిరసనగా గుంటూరు బస్టాండ్ కూడలి వద్ద తేదేపా నేతలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తక్షణమే అన్న క్యాంటీన్లు పునప్రారంభించాలని డిమాండ్ చేశారు. పేదలకు కడుపునిండా ఐదు రూపాయలకే భోజనం పెడుతున్న అన్న క్యాంటీన్లు మూసివేయడం దారుణమని నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం మొండి వైకిరీ మానుకొని అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

Body:విజువల్స్..

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.