ETV Bharat / city

SSC Results: జూన్‌ 10లోగా పదో తరగతి ఫలితాలు - inter exam results

SSC Results: పదో తరగతి పరీక్షల ఫలితాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మూల్యాంకనం ముగియడంతో... విద్యాశాఖ మంత్రి అనుమతితో ఫలితాలు విడుదల చేయనున్నారు. అయితే జూన్​ 8-10 తేదీల మధ్య ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ssc results
ssc results
author img

By

Published : May 29, 2022, 8:51 AM IST

పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్‌ 10లోగా విడుదల చేయనున్నారు. మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఫలితాల విడుదలకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చే సమయం ఆధారంగా 8, 10 తేదీల మధ్య విడుదల చేస్తారు. జులై రెండో వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ నిర్వహించనున్నారు.

  • ఇంటర్‌ ఫలితాలను జూన్‌ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫలితాలకు, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు మధ్య కనీసం నెలరోజుల సమయం ఉండాలి. అందుకే ఆగస్టులో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్‌ విద్యా మండలి భావిస్తోంది.
  • జూనియర్‌ కళాశాలలు జులై 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.

ఇవీ చదవండి:

మహిళలను రాత్రుళ్లు పనిచేయమని ఒత్తిడి చేస్తున్నారా?.. ఇక కష్టమే!

'ఆ సమయానికి యుద్ధం మొదలుపెడదాం'..వాట్సప్ సందేశంతో అమలాపురం విధ్వంసకాండ

ఎన్టీఆర్ శతజయంతి.. అంతర్జాతీయ స్థాయిలో క్యారికేచర్, కవితల పోటీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.