ETV Bharat / city

Kuppam : కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారి నియామకం - ఆంధ్రప్రదేశ్ వార్తలు

కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియామించాలని హైకోర్టు ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఎన్.ప్రభాకర్‌రెడ్డిని ఎస్ఈసి నియమించింది.

special officer appointed for counting at kuppam
కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారి నియామకం
author img

By

Published : Nov 17, 2021, 8:31 AM IST

కుప్పం ఎన్నికల లెక్కింపు కోసం ప్రత్యేక అధికారిని నియామించాలని హైకోర్టు ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్ ఎన్.ప్రభాకర్‌రెడ్డిని ఎస్ఈసి నియమించింది.కుప్పం ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని ఎస్ఈసీకి హైకోర్టు సూచించింది. వారం రోజుల్లో కోర్టు ముందు రికార్డెడ్ ఫుటేజ్ ఉంచాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : HIGH COURT: కుప్పం ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక అధికారిని నియమించండి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.