ETV Bharat / city

sankranthi holidays: నేటి నుంచి సంక్రాంతి సెలవులు.. - ap news

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు నేటి నుంచి సెలవులు ఇవ్వనున్నారు. ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు.

sankranthi holidays
sankranthi holidays
author img

By

Published : Jan 7, 2022, 9:49 AM IST

Updated : Jan 8, 2022, 1:57 AM IST

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఈనెల 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. 8, 9న రెండో శనివారం, ఆదివారం, 16న ఆదివారం రావడంతో మూడు రోజుల సెలవులు కలిసొచ్చాయి.

ఇదీ చదవండి:

POLAVARAM DAM : పోలవరం ప్రాజెక్టు...నిర్మాణం పూర్తయ్యేదెన్నడు...?

Last Updated : Jan 8, 2022, 1:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.