హీరో సంపూ కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు... స్వల్పగాయాలు - undefined
తెలంగాణలోని సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీనటుడు సంపూర్ణేష్‌బాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంపూర్ణేష్‌బాబు కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారు స్వల్పంగా ధ్వంసమైంది. పోలీస్‌స్టేషన్‌కు సంపూర్ణేష్‌బాబు కారును తరలించారు. సిద్దిపేట ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సంపూర్ణేష్‌బాబు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌ను సిద్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్వాసపరీక్ష నిర్వహించారు.