ETV Bharat / city

'భీమ్లానాయక్' సినిమాపై ఆర్జీవీ రివ్యూ..! - రామ్​గోపాల్​ వర్మ

RGV comments on Bheemla Nayak: ఇటీవల విడుదలైన 'భీమ్లానాయక్' ట్రైలర్‌పై వివాదాస్పద ట్వీట్లు చేసిన రామ్​గోపాల్​ వర్మ.. ఈరోజు విడుదలైన సినిమాపై మాత్రం పాజిటివ్​ కామెంట్స్​ చేశాడు. భీమ్లానాయక్ సినిమాను భూకంపంతో పోలుస్తూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు ఆర్జీవీ.

RGV Review on Bheemla Nayak
RGV Review on Bheemla Nayak
author img

By

Published : Feb 25, 2022, 4:47 PM IST

Updated : Feb 25, 2022, 4:54 PM IST

Ram Gopal Varma comments on Bheemla Nayak: వివాదాలు వైఫైలా చుట్టూ తిప్పుకునే సంచలన దర్శకుడు రామ్​గోపాల్ వర్మ.. తాజాగా సోషల్​ మీడియోలో పెట్టిన పోస్ట్ వైరల్​గా మారింది. నేడు విడుదలై థియేటర్లను షేక్​ చేస్తోన్న 'భీమ్లానాయక్' సినిమాపై సానుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

'భీమ్లానాయక్' పిడుగు లాంటిది. పవన్ సునామీ లాంటివాడు. పవన్‌ కల్యాణ్​తో రానా పోటాపోటీగా నటించాడు. మొత్తానికి ఇదో భూకంపం' అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. నేను ఎప్పటినుంచో చెబుతున్నట్లుగా 'భీమ్లానాయక్‌' సినిమాను హిందీలోనూ రిలీజ్​ చేస్తే కచ్చితంగా సంచలనం సృష్టిస్తుంది అంటూ మరో ట్వీట్‌ చేశాడు వర్మ. ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. ఈసారి పాజిటివ్​ కామెంట్స్​ చేయడం నెటిజన్లను, పవన్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

  • Like I was repeatedly telling I so wish they released #BheemlaNayak in Hindi too ..It would have created an SENSATION

    — Ram Gopal Varma (@RGVzoomin) February 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Bheemla Nayak Review: 'భీమ్లా నాయక్​' ఎలా ఉందంటే?

Last Updated : Feb 25, 2022, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.