ETV Bharat / city

తెలంగాణాలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు - రాష్ట్రంలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు

తెలంగాణాలో రేపటి నుంచి ప్లాస్మాథెరపీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్లాస్మా దానం చేసేందుకు ముందుకొచ్చిన 15 మంది నుంచి వైద్యులు రక్తం సేకరించనున్నారు.

తెలంగాణాలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు
తెలంగాణాలో ప్లాస్మా థెరపీకి సన్నాహాలు
author img

By

Published : May 10, 2020, 3:05 PM IST

తెలంగాణాలో సోమవారం నుంచి ప్లాస్మాథెరపీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న 15 మంది ముందుకు వచ్చారు. వైద్యులు వారి నుంచి సోమవారం రక్తం సేకరించనున్నారు.

కరోనా నుంచి కోలుకున్న 200 మంది ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే గాంధీ వైద్యులకు తెలిపారు. వీరిలో 15 మంది నుంచి 400 మిల్లీ లీటర్ల చొప్పున సోమవారం రక్తం సేకరిస్తారు.

ఇదీ చూడండి:

'అనుమతులు రాగానే ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.