ETV Bharat / city

POLYCET: పాలిసెట్ 2021 ప్రవేశానికి నోటిఫికేషన్​ విడుదల..

పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ ద్వారా వీటిని నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​ పోలా భాస్కర్ తెలిపారు.

POLYCET
పాలిసెట్
author img

By

Published : Sep 29, 2021, 11:07 AM IST

పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్​ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​ పోలా భాస్కర్ విజయవాడలో విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా పాలిసెట్ 2021 అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 1 నుంచి 6 వరకు ఆన్​లైన్​లో ఫీజుల చెల్లించవచ్చునని తెలిపారు. అక్టోబర్ 3 నుoచి 7వరకు సర్టిఫికెట్లు పరిశీలన చేస్తామని, అక్టోబర్ 3 నుoచి 8వరకు ఆప్షన్ల ఎంపిక, అక్టోబర్ 11న సీట్ల కేటాయింపు, అక్టోబర్ 18నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. https:// appolycet.nic.in వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. మొత్తం 257కళాశాలల్లో 70,427సీట్లు అందుబాటులో ఉండగా, 64,187 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించినట్లు పోలా భాస్కర్‌ తెలిపారు.

ఇదీ చదవండీ.. రాష్ట్రంలోని సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై జనసేన సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.