విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్టుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. వైద్యుడి హక్కులకు భంగం కలిగించేలా అర్ధనగ్నంగా ఉంచి అరెస్ట్ చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసు అధికారులు వ్యవహరించారని తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరుతూ పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి: విశాఖలో దారుణం..డాక్టర్‌ను కట్టేసి పోలీస్‌స్టేషన్‌కు తరలింపు