పవన్ కల్యాణ్ విజ్ఞప్తికి విదేశీ వ్యవహారాల మంత్రి మురళీధరన్ స్పందించారు. యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులను ఆదుకోవాలని గతంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ఇబ్బందులను ట్విటర్ ద్వారా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇవీ చదవండి...ఆర్థిక సంక్షోభం అన్నది సాకు మాత్రమే: తెదేపా