ETV Bharat / city

DOCTORS DAY: వైద్యులకు..సీఎం జగన్ శుభాకాంక్షలు

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలను ఆయన కొనియాడారు.

వైద్యులకు..సీఎం జగన్ శుభాకాంక్షలు
వైద్యులకు..సీఎం జగన్ శుభాకాంక్షలు
author img

By

Published : Jul 1, 2021, 8:01 PM IST

డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు అపారమైనవని సీఎం ప్రశసించారు. మానవత్వంతో అంకితభావంతో, అసమానమైన సేవ చేశారని కొనియాడారు. వైద్యులు చేసిన సేవలకు ట్విట్టర్​లో సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు.

  • On this #DoctorsDay, Hon’ble CM @ysjagan has expressed his deepest gratitude to the medical fraternity for their dedicated and unparalleled service to the humanity, especially during the trying times of #covid19.

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.