ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు: 05-08-2021 - news

నేటి ప్రధాన వార్తలు: 05-08-2021

NEWS TODAY
నేటి ప్రధాన వార్తలు
author img

By

Published : Aug 5, 2021, 7:01 AM IST

  • మంగళగిరిలోని ఎయిమ్స్‌ ఆవరణలో జగనన్న పచ్చతోరణం ప్రారంభం.. తొలిమొక్క నాటనున్న సీఎం జగన్​
  • రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్న కృష్ణా బోర్డు బృందం
  • 597వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం నిర్మాణానికి భూమి పూజ
  • కొవిడ్​ కట్టడికి కేరళలో కొత్త మార్గదర్శకాలు.. ఉదయం 12 గంటల నుంచి అమలు
  • ఒలింపిక్స్‌లో వివిధ క్రీడాంశాల్లో పాల్గొననున్న భారత క్రీడాకారులు
  • నేడు నటి కాజోల్​, జెనీలియా పుట్టినరోజు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.