తెలంగాణలో కొత్తగా 2,175 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 15 మంది కొవిడ్‌తో మృతి చెందారు. తాజాగా 3,821 బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 30 వేల 918 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
24 గంటల వ్యవధిలో లక్షా 36వేల 96 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 253 మంది వైరస్ బారిన పడ్డారు. నల్గొండ జిల్లాలో 178, ఖమ్మం 144, కరీంనగర్ 113, భద్రాద్రిలో 110 చొప్పున కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
Corona cases: రాష్ట్రంలో కొత్తగా 10,413 కరోనా కేసులు, 83 మరణాలు