జీవో 142 తెచ్చి పాత్రికేయులకు ఉన్న ఒకే ఒక సౌకర్యం అక్రిడిటేషన్ కార్డులు తీసేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డుల్లో 10 శాతం కూడా ఇవ్వడంలేదని ఆయన ఆరోపించారు. అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతగా ఉందని అన్నారు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడేషన్లు ఇచ్చారని ఆరోపించారు. జీవో నెంబర్ 2430 తెచ్చి మీడియా గొంతు నొక్కారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కార్డులు జర్నలిస్టుల హక్కు అని, పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-
అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత. టిడిపి హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో 10 శాతం కూడా ఇవ్వడంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి..(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత. టిడిపి హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో 10 శాతం కూడా ఇవ్వడంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి..(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021అక్రిడిటేషన్ కమిటీలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలకు చోటు లేకపోవడం వింతల్లోకెల్లా వింత. టిడిపి హయాంలో ఇచ్చిన అక్రిడిటేషన్లలో 10 శాతం కూడా ఇవ్వడంలేదు. జీవోని అడ్డుపెట్టుకుని తన మీడియా వారికే అక్రిడిటేషన్లు ఇచ్చి..(2/3)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 1, 2021
ఇదీ చదవండి: 2022 నాటికి అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తాం : సీఎం