ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రం తొలి స్థానంలో నిలవడానికి చంద్రబాబు చేసిన కృషే నిదర్శనమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. 2018-19 సంవత్సరానికి సులభతర వాణిజ్యంలో అగ్రస్థానంలో నిలిచిన ఏపీ మళ్లీ మొదటి ర్యాంక్ సాధించినందుకు లోకేశ్ అభినందనలు తెలిపారు. జగన్ ఈ మంచి పనిని కొనసాగించి ఉంటే బాగుండేదన్న లోకేశ్.. అలా చేయకపోవటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 2019 వరకు చేసిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించిందన్న లోకేశ్.. దానికి సంబంధించిన వివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
-
This is an example of @ncbn’s hard work. AP again topped ‘ease of doing business’ for the year 2018-19, thanks to its effective implementation of Business Reform Action Plan – 2019. @ysjagan could have continued the good work, but he has undone all of it. Sad! pic.twitter.com/uoaWExIv8p
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is an example of @ncbn’s hard work. AP again topped ‘ease of doing business’ for the year 2018-19, thanks to its effective implementation of Business Reform Action Plan – 2019. @ysjagan could have continued the good work, but he has undone all of it. Sad! pic.twitter.com/uoaWExIv8p
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020This is an example of @ncbn’s hard work. AP again topped ‘ease of doing business’ for the year 2018-19, thanks to its effective implementation of Business Reform Action Plan – 2019. @ysjagan could have continued the good work, but he has undone all of it. Sad! pic.twitter.com/uoaWExIv8p
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 5, 2020
ఇదీ చదవండి: సుశాంత్ కేసు: షౌవిక్, శామ్యూల్‌కు ఐదు రోజుల రిమాండ్