ETV Bharat / city

తెదేపా నేత కాల్వ శ్రీనివాసులుకు మున్సిపల్ అధికారుల నోటీసులు - తెదేపా నేత కాల్వ శ్రీనివాసులు

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండో రోజుల పాటు రాయదుర్గంలో ఉండొద్దని పేర్కొన్నారు.

kalva srinivasulu
kalva srinivasulu
author img

By

Published : Mar 9, 2021, 9:04 PM IST

మాజీ మంత్రి, తెదేపా నేత కాల్వ శ్రీనివాసులుకు అనంతపురం జిల్లా మున్సిపల్‌ అధికారుల నోటీసులు జారీ చేశారు. స్థానికంగా ఓటు హక్కు లేనివారు ఉండవద్దని.. ఈ మేరకు రాయదుర్గం విడిచి వెళ్లాలని స్పష్టం చేశారు. 2 రోజులపాటు రాయదుర్గంలో ఉండవద్దని పేర్కొన్నారు.

ఇదీ చదవండి

అభిమాని ఇంటికి పవన్ కల్యాణ్..రూ. ఐదు లక్షల వైద్యసాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.