ETV Bharat / city

ఎంఎస్సీ నర్సింగ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

author img

By

Published : Aug 6, 2020, 8:31 AM IST

కరోనా కారణంగా ఎంఎస్సీ నర్సింగ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.

msc nursing exams postponed
ఎంఎస్సీ నర్సింగ్ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా

ఎంఎస్సీ నర్సింగ్‌ సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు/సెప్టెంబర్‌ నెలల్లో నిర్వహించాల్సిన పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేసినట్లు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పరీక్షల నిర్వహణ తేదీని తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.

ఇదీ చదవండి: జగన్​ అధికారంలోకి వచ్చాక మాట మార్చారు: మంతెన సత్యనారాయణరాజు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.