Three MBBS Students Missing at Jalatarangini Waterfall :అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చిన ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతయ్యారు. ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా, స్థానికులు ఇద్దర్ని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 22 September 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Sun Sep 22 2024- అల్లూరి జిల్లాలో విషాదం - జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు - MBBS STUDENTS MISSING
By Andhra Pradesh Live News Desk
Published : Sep 22, 2024, 8:00 AM IST
|Updated : Sep 22, 2024, 10:09 PM IST
అల్లూరి జిల్లాలో విషాదం - జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు - MBBS STUDENTS MISSING
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శాంతి హోమం - సీఎం చంద్రబాబు ప్రకటన - Shanti Homam in Tirumala
Shanti Homam in Tirumala : తిరుమల నెయ్యి కల్తీపై సిట్ తో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆగమ సలహామండలి నిర్ణయం మేరకు తిరుమలలో శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేస్తారని చెప్పారు. దేవాదాయ శాఖ తరపున ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని వివరించారు. | Read More
టీటీడీని పొలిటికల్ చేశారు- వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్నారు: చంద్రబాబు - CM Chandrababu Naidu on Tirumala
CM Chandrababu on Tirumala Laddu Ghee Row: శ్రీవేంకటేశ్వరస్వామిని ఇష్టమైన దైవం అని భక్తులు భావిస్తారని, తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ఇప్పటి వరకు ఏ పాలకులు ప్రవర్తించలేదని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుమల వేంకటేశ్వరస్వామిని కూడా వదల్లేదని ధ్వజమెత్తారు. | Read More
శ్రీవారి లడ్డూ కల్తీ, అవినీతి పాపాలు జగన్‌ను దహించబోతున్నాయి - TDP Leaders Fires on YS Jagan
TDP Leaders Fires on YS Jagan Mohan Reddy: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ , అవినీతి పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిని టీటీడీ ఛైర్మన్ చేసినందుకే ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. తప్పు చేసిన బాధ కొంచమైన పార్టీలో వ్యక్తం కావడం లేదని మండిపడ్డారు. | Read More
ఏపీలో వంద రోజుల పాలనపై సెలబ్రిటీల స్పందన - CM Chandrababu 100 Days Ruling
CM Chandrababu 100 Days Ruling : రాష్ట్రంలో వరదలపై సీఎం చంద్రబాబు చూపిన పాలనాదక్షతపై వివిద రంగాల ప్రముఖులు స్పందించారు. చంద్రబాబు విజన్ రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబుకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. | Read More
హైదరాబాద్‌లో కొనసాగుతున్న బుల్డోజర్ కూల్చివేతలు - HYDRA Demolitions in Hyderabad
HYDRA Demolitions in Hyderabad: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ స్థలాలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నివాసాల కోసం నిర్మించుకున్న భవనాలను కాకుండా వ్యాపారం కోసం నిర్మించిన వాటిని మాత్రమే కూల్చివేస్తున్నట్లు హైడ్రా పేర్కొంది. ఇవాళ మూడు చోట్ల 44 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, 8 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది. | Read More
ఉమ్మడి కడప జిల్లాలో కలకలం సృష్టిస్తోన్న వరుస దోపిడీలు - Massive Thefts in YSR District
Thieves have Committed Massive Theft at Many Places in YSR District : ఉమ్మడి కడప జిల్లాలో వరుస దోపిడీలు చర్చాంశనీయంగా మారాయి. ప్రజలను భయభ్రాంతాలకు గురి చేసేలా వరుస ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 24 గంటల్లో ఏటీఎంలను పగులగొట్టి నగదు చోరి, దారి దోపిడి దొంగలు అరెస్ట్, ఇళ్లలో భారీగా బంగారం, నగదు ఎత్తుకెళ్లడం ఘటనలు వెలుగులోకి వచ్చాయి. | Read More
కల్తీ నెయ్యి ఘటనపై ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ - YS Jagan Letter to PM Modi
YS Jagan Letter to PM Modi: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీకి మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే వివాదం తెరపైకి తెచ్చారని ఆరోపించారు. రాజకీయాలకోసం టీటీడీ ప్రతిష్ఠను చంద్రబాబు దిగజార్చుతున్నారని లేఖలో పేర్కొన్నారు. | Read More
తాడేపల్లిలో వైఎస్ జగన్ ఇంటిని ముట్టడించి బీజేపి - BJP Agitation at YS Jagan House
BJP Agitation at YS Jagan Mohan Reddy House: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జగన్ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ఇంట్లోకి కాషాయ రంగు బాల్స్, చెప్పులు విసిరారు. | Read More
రైతులు కట్టిన వడ్డీలను జమచేయలేదు- కోఆపరేటివ్ సొసైటీల స్కాంల్లో ఇదో కొత్తకోణం - CoOperative Societies Scam
Cooperative Societies Frauds : రైతులకు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాల్సిన సహకార సంఘాల్ని గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యం చేశారు. ఇష్టారీతిన నిధులు పక్కదారి పట్టించారు. ఆదాయానికి మించి ఖర్చులు చూపించి సహకార బ్యాంకులను దివాలా తీయించారు. ఒకప్పుడు సహకార సంఘాల నుంచి సేవలను పొందిన రైతులు ఇప్పుడు వాటి ఊసెత్తితే భయపడే పరిస్థితి నెలకొంది. | Read More
టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణ నివేదికపై సీఎం సమీక్ష - Tirumala Laddu Issue
CM Chandrababu Review on Tirumala Laddu Issue in AP : తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో, ఆగమ శాస్త్ర పండితులు పాల్గొన్నారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. | Read More
అభివృద్ధికి దూరంగా సీపీ బ్రౌన్ లైబ్రరీ - CP Brown Library in Kadapa
Officials not interested in building CP Brown Library in Kadapa : ఆంగ్లేయుడైనా తెలుగుభాషపైన మక్కువతో తన ఇంటినే తెలుగు గ్రంథాలయంగా మార్చారు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో స్థాపించిన కడప సీపీ బ్రౌన్ గ్రంథాలయం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. నిధులున్నా నిర్వాహకులకు ఖర్చు చేయలేని దుస్థితి కనిపిస్తోంది. | Read More
భక్తుల మనోభావాలపై దాడి జరిగింది - ప్రశ్నించకుండా ఎలా ఉండగలం? - జగన్‌పై పవన్ తీవ్ర ఆగ్రహం - PAWAN KALYAN DEEKSHA
Pawan kalyan Deeksha : తిరుమలలో జరిగిన మహా అపచారం జరిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్సార్సీపీ చాలా మార్పులు చేసిందని మండిపడ్డారు. | Read More
"ఇది మంచి ప్రభుత్వం" - 100 రోజుల్లో సాధించిన విజయాలపై ప్రజల్లోకి నేతలు - CM Good Government Programme
Idi Manchi Prabhutvam Program in AP : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేతలు 'ఇది మంచి ప్రభుత్వం' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. | Read More
నెయ్యి సేకరణ విధానాలు, టెండర్ నిబంధనలు మార్చాల్సిందే- తేల్చి చెప్పిన నిపుణుల కమిటీ - TTD Report to Laddu Issue
TTD Report to Laddu Issue: తిరుమల క్షేత్ర విశిష్టతకు తోడు మధురమైన రుచి కారణంగా తిరుపతి లడ్డు ప్రత్యేకతను కలిగి ఉంది. కానీ వైఎస్సార్సీపీ పాలనలో తిరుపతి లడ్డూ రుచి మారడం అందరినీ కలవరపరిచింది. దీనిపై ఎంతమంది గొంతెత్తినా జగన్ సర్కార్ స్పందించలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ విషయంపై నిపుణల కమిటీని వేసింది. ఆ కమిటీ కీలక సిఫార్సులు చేయడమే కాకుండా తక్కువ ధరకు గత ప్రభుత్వం నెయ్యి కొనుగోలు చేయడాన్ని ఎత్తిచూపింది. | Read More
వరద బాధితులకు ఈ నెల 25న పరిహారం- సాయం అందలేదనే ఫిర్యాదు రాకూడదు: సీఎం - Compensation to Flood Victims
Compensation to Flood Victims in AP :భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కుటుంబాలు, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్గాల వారికి ఒకేసారి సాయం అందించనున్నారు. సాయం అందలేదనే ఫిర్యాదు రాకూడదని అధికారులకు సూచించారు. | Read More
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి - Road Accident in Tirupati District
Chillakuru Highway Road Accident : తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు హైవేపై ఆగి ఉన్న కంటెయినర్ లారీని వెనకునుంచి కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. | Read More
సింహాచలంలో ఏం జరుగుతుందో!- చౌక ధరకే నెయ్యి సరఫరా- సీజ్ చేసిన అధికారులు - Ghee Seized in Simhachalam Temple
Ghee Seized in Simhachalam Temple : తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కలకలం రేగడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాల తయారీపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సింహాచలం ఆలయంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిని ఆహార భద్రతా అధికారులు సీజ్ చేయడం కలకం రేపింది. మిగిలిన సరకుల నాణ్యత నిర్థారించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. | Read More
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు మృతి - ROAD ACCIDENT
Bukkarayasamudram Road Accident Today : అనంతపురం జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. రేకులకుంట వద్ద నార్పలవైపు వెళ్తున్న కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. | Read More
శ్రీవారి లడ్డూ లెక్కలు మారిపోయాయ్! - నాణ్యత పునరుద్ధరించిన టీటీడీ - SRIVARI LADDU QUALITY
Sanctity of Srivari Laddu Prasadam is Restored Again : శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రత, నాణ్యతను మళ్లీ పునరుద్ధరించినట్లు టీటీడీ ఈవో ఎక్స్ వేదికగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నందిని నెయ్యిని కొంటున్నట్లు వెల్లడించారు. నెయ్యి నాణ్యతల ల్యాబ్ రిపోర్ట్‌లను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. | Read More