ETV Bharat / city

RRR LETTER: సర్పంచ్ అధికారాల్లో కోత ప్రజాస్వామ్యానికి చేటు: ఎంపీ రఘురామ - సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌

సీఎం జగన్​కు ఎంపీ రఘురామ మరో లేఖ రాశారు. సర్పంచ్ అధికారాల్లో కోత ప్రజాస్వామ్యానికి చేటు అని లేఖలో విమర్శించారు.

RRR letter
ఎంపీ రఘురామ లేఖ
author img

By

Published : Jun 27, 2021, 8:01 AM IST

సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. 'నవ ప్రభుత్వ కర్తవ్యాలు' పేరుతో 8వ లేఖ సంధించారు. సర్పంచ్ అధికారాల్లో కోత ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. పంచాయతీలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిలుస్తున్నాయని.. కానీ రాష్ట్రంలోని గ్రామసభల కార్యాచరణ సరిగా లేదని విమర్శించారు.

సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌పై సందిగ్ధత గందరగోళానికి దారితీసింది లేఖలో పేర్కొన్నారు. సర్పంచ్‌లు బ్యాంకుల నుంచి నిధులు ఉపసంహరించలేని పరిస్థితి నెలకొందని.. సర్పంచ్‌ల నిస్సహాయత అభివృద్ధికి ఆటంకంగా మారిందని అన్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ కార్యదర్శులు జవాబుదారీ కాదని లేఖలో వెల్లడించారు.

ఇదీ చదవండి:

Permits Postponed: రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి వాయిదా

diesel price: రాష్ట్రంలో రూ.100 దాటేసిన డీజిల్ ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.