ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిమితిని మించి అప్పులు తెస్తోందని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లోక్సభలో అన్నారు. జీరో అవర్ లో రాష్ట్ర అప్పులపై ప్రస్తావించిన ఆయన... 293 అధికరణ నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన వ్యవహరిస్తోందన్నారు. అప్పుల చేసి తిరిగి చెల్లించే పరిస్థితి లేక అప్పుల ఊబిలోకి పోతోందన్న ఆయన... ప్రధాని దృష్టి సారించి ఏపీని అప్పుల ఊబి నుంచి కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి: HC SUO MOTO: ప్రజాప్రతినిధుల కేసుల ఉపసంహరణపై హైకోర్టులో విచారణ