ETV Bharat / city

'రాష్ట్రం దివాళా ఆంధ్రప్రదేశ్​గా మారుతోంది' - MP Ragharam Krishnaraja meet with Lok Sabha Speaker

వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. నరసాపురం నియోజకవర్గంలో పర్యటనకు అడ్డంకులు సృష్టించారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రం దివాళా ఆంధ్రప్రదేశ్​గా పరుగులు తీస్తోందని ఆరోపించారు.

MP Ragharam Krishnaraja
లోక్‌సభ స్పీకర్​ను కలిసిన ఎంపీ రఘరామకృష్ణరాజు
author img

By

Published : Mar 3, 2021, 1:32 PM IST

Updated : Mar 3, 2021, 2:07 PM IST

రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్‌ నుంచి దివాళా ఆంధ్రప్రదేశ్‌ దిశగా పరుగులు తీస్తోందని వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. కాగ్‌ నివేదిక ప్రకారం 10 నెలల కాలానికి 73 వేల 912 కోట్ల రూపాయలు అప్పు చేసి.. దేశంలోనే రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు.

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన రఘురామకృష్ణరాజు.. తన నియోజకవర్గంలో పర్యటనకు అడ్డుంకులు సృష్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అతనిపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ కాపీలను స్పీకర్‌కు అందజేశారు.

ఇదీ చదవండీ... క్యూఆర్​కోడ్​ స్కాన్​తో లక్షలు కొల్లగొడుతున్నారు

Last Updated : Mar 3, 2021, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.