ETV Bharat / city

'వైకాపాకు విషయం తక్కువ... హడావుడి ఎక్కువ'

అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు.

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్
author img

By

Published : Sep 7, 2019, 4:51 PM IST

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

రాష్ట్ర ప్రజలకు ప్రాణాధారమైన రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ విషం కక్కుతున్నారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. వైకాపా ఆరోపిస్తున్నట్లు రాజధాని ఏర్పాటు తర్వాత జరిగిన లావాదేవీల్లో అవినీతిని నిరూపించలేకపోయారని పేర్కొన్నారు. మంత్రులు చేస్తున్న ఆరోపణలు, డ్రామాలు చూస్తుంటే... అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందన్నారు. వైకాపా ప్రభుత్వానికి హడావుడి ఎక్కువ... విషయం తక్కువ అని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండీ... అమరావతిపై బొత్స మళ్లీ కీలక వ్యాఖ్యలు

Intro:ap_atp_61_07_satkaram_for_khelrathna_av_ap10005
~~~~~~~~~~~~~~*
కేల రత్న అవార్డు గ్రహీత కు ఘన స్వాగతం...
_________*
గత వారంలో రాష్ట్రపతి చేతుల మీదుగా రత్న ప్రతిభ అవార్డు గ్రహీత ను కళ్యాణదుర్గంలో పలు ప్రజా సంఘాలు ఘనంగా సత్కరించాయి. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఆర్డిటి స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ కళ్యాణదుర్గం చేరుకోగా ఆయనకు పలు ప్రజాసంఘాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పలువురు తెలుగుదేశం నాయకులు ప్రజా సంఘాలు విస్తరించగా ఈ సందర్భంగా ఆర్డిటి సంస్థ పాటు, పలువురు కళాకారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి కూడా మంచో ఫెర్రర్ను సత్కరించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.